సెలక్షన్ టైమ్..

శ్రీలంకతో జరగబోయే ఐదో వన్డేల సిరీస్ కోసం రేపు భారత జట్టును ప్రకటించనున్నారు. మాజీ కెప్టెన్, ధోనీ, సురేష్ రైనా పూర్తి ఫిట్ నెస్ సాధించి వన్డేలకు సిద్ధమయ్యారు.  ఫిట్ నెస్ పరీక్షలు అయిన తర్వాత ధోనీ.. ఇన్ స్టా గ్రామ్ లో ఫొటోను పోస్ట్ చేశాడు. పరీక్షలన్నీ అయిపోయాయి. భారీ భోజనానికి సమయం అయింది అంటూ కామెంట్ చేశాడు. వన్డే సిరీస్ కు ధోనీ బెర్త్ దాదాపు ఖాయమైనట్టే. రెండేళ్లుగా భారత జట్టులో స్థానం కోసం ట్రై చేస్తున్న రైనా కూడా భరోసాతో ఉన్నాడు. మరోవైపు సెలక్టర్లు జడేజా, అశ్విన్, షమికి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది.

YOU MAY LIKE