నేడు, రేపు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 19, 20 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం తొలిరోజున పాతపట్నం నియోజకవర్గంలోని హీర మండలంలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖీ  కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. శనివారం ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని జగతి గ్రామం హనుమాన్‌ జంక్షన్‌ ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను జగన్‌ కలుసుకుని వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుంటారు.

YOU MAY LIKE