సిమ్ తో ఆధార్ లింక్ ... !!

మొబైల్ సిమ్ కార్డుల విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రతి మొబైల్ నంబర్ ను ఆధార్ కు తప్పనిసరిగా అనుసంధానించాల్సిందేనని ప్రకటించింది. 2018 ఫిబ్రవరి నాటికి సిమ్ కార్డ్, ఆధార్ లింక్ చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత ఆధార్ తో లికం చేయబడని సిమ్ కార్డులు పనిచేయవని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టెలికాం కంపెనీలు.. ఆధార్ అనుసంధానం ప్రక్రియను ప్రారంభించాయి. 

YOU MAY LIKE