ఫస్ట్ డే.., ఫస్ట్ షో

సమంత తన అన్నయ్య రానా ను చూసి ఉబ్బితబ్బిబ్బైపోతుందట. తాజాగా రానా దగ్గుబాటి నటించిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి‘ ఈ నెల 11 న విడుదలకానుంది. ఈ సందర్భంగా రానా కటౌట్ తో ఉన్న ఫోటోను ట్విట్ చేసింది. ‘అడిగడిగో నా సూపర్ స్టార్ అన్నయ్య.. ఫస్ట్ డే, ఫస్ట్ షో‘ అంటూ  అన్న పై  అభిమానాన్ని చాటుకుంది.  సమంత ట్విట్ చేసిన అతి కొద్ది నిమిషాల్లోనే వెయ్యికి పైగా లైక్ లు,  వందకు పైగా  ట్వీట్ లు వచ్చాయి. ప్రస్తుతం సమంత  రంగస్థలం,  రాజుగారి గది-2,  మహానటి వంటి పలు చిత్రాల్లో  సమంత నటిస్తోంది. 

YOU MAY LIKE