ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర కోసం !!

అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం సావిత్రి. ఈ చిత్రంలో సమంత ,కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మరోక భామ ఈ సినిమాలోకి ఎంట్రి ఇస్తుంది. వివాదల మధ్య సక్సెస్ ను అందుకున్న చిత్రం అర్జున్ రెడ్డి లో కథానాయకగా నటించిన..... షాలిని పాండే ను ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర కోసం ఎంపిక చేశారట. దర్శకుడు నాగ్ అశ్యిన్ కు అర్జున్ రెడ్డి లో షాలిని నటన నచ్చటంతో  సావిత్రి లో అవకాశం ఇచ్చారట. ఈ సినిమా 2018 లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

YOU MAY LIKE