ర్యాలీ ఫర్ రివర్స్ పై బాబు హామీ !!

తల్లి జీవితాన్ని ఇస్తే.. నదులు సర్వస్వాన్ని ఇస్తాయని.. అలాంటి నదుల్ని వారసత్వ సంపదగా పూజించి కాపాడుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు  పిలుపునిచ్చారు  ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్‌ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ర్యాలీ ఫర్ రివర్స్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. జగ్గీ వాసుదేవ్ చేపట్టిన మహత్తర కార్యక్రమానికి తాను సంపూర్ణ సహకారాలు అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ర్యాలీ ఫర్‌ రివర్స్‌ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని జగ్గీ వాసుదేవ్ కోరారు.

YOU MAY LIKE