జియో రికార్టుల బ్రేక్ ... !

మార్కెట్ లోకి వచ్చినప్పటినుండి రిలయన్స్ జియో రికార్టుల బ్రేక్ చేస్తూనే ఉంది. అతి తక్కువ కాలలో పది కోట్ల మంది ఖాతాదారులను దక్కించుకున్న జియో, తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. గూగుల్ ప్లే స్టోర్ లో  జియో యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న వారిసంఖ్య పది కోట్ల కు చేరటంతో, యాండ్రాయిడ్ ఆప్ డౌన్ లోడ్స్ లో జియో తొమ్మిదో స్థానంలో నిలిచింది. జియో యాప్ తో పాటు జియో మ్యూజిక్, జియో సినిమా లు పది మిలియన్ డౌన్ లోడ్ మార్కను చేరుకున్నాయి. జియో 4 జీ వాయిస్, జియో టీవీ యాప్స్ ఏభై మిలియన్ డౌన్ లోడ్ ల మార్కును అందుకున్నాయి.
 

YOU MAY LIKE