రికార్డు ధరకు బాలాపూర్ లడ్డూ వేలం!

బాలాపూర్ లడ్డూ వేలం ముగిసింది. గతేడాది కంటే 95 వేల రూపాయిలు అధికంగా 15 లక్షల 60 వేల రూపాయిల వద్ద ఈ వేలం ముగిసింది. ఈ లడ్డూను నాగం తిరుపతి రెడ్డి రికార్డు మొత్తంలో వేలం పాడి దక్కించుకున్నారు. ఏటా భారీ మొత్తానికి అమ్ముడుపోయే బాలాపూర్ లడ్డూ గతేడాది 14 లక్షల 65 వేలకు వేలంపాడారు. 

YOU MAY LIKE