ఆరేళ్ల బాలికపై దారుణం ... !!

మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని కాప్రాలో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలికపై 60 సంవత్సరాల సిద్దయ్య అనే వృద్ధుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. బాలిక తన అమ్మమ్మకు విషయం తెలుపడంతో కాలనీ సభ్యుల సహకారంతో వారు నిందితుడిని ప‌ట్టుకున్నారు. అనంత‌రం క‌రెంటు స్తంభానికి కట్టేసి దేహశుద్ది చేసి, కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు.

YOU MAY LIKE