కశ్మీర్లో శాంతి కోసం '50 సార్లు' !!

కశ్మీర్లో శాంతి స్థాపన చేయడానికి రాష్ట్రంలో 50 సార్లు పర్యటించడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్అన్నారు. కశ్మీర్ను భూతల స్వర్గంగా మార్చడానికి తాను ఎవరితోనైనా చర్చలు జరపడానికి వెనుకాడబోనన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్న వారికి అన్నివేళలా ఆహ్వానం పలుకుతానన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాజ్నాథ్రెండోసారి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కశ్మీర్ప్రజల ముఖాలపై చిరునవ్వులు చూడాలకుంటున్నట్లు ఆయన తెలిపారు.

YOU MAY LIKE