రజనీకాంత్‌ కొత్త పార్టీ ... !

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రెండువారాల్లో కొత్త పార్టీని స్థాపించడం ఖాయమని గాంధేయ ఉరుమై ఇయక్కం అధ్యక్షుడు తమిళురువి మణియన్‌ పేర్కొన్నారు.  ఇటీవలికాలంలో తాను రెండుసార్లు రజనీకాంత్‌తో సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలపై ఆయనకు ఎంతో గౌరవమర్యాదలతోపాటు.. ప్రేమాభిమానాలు ఉన్నాయని మణియన్‌ చెప్పారు. రజనీకాంత్‌