రజనీ రోబో సీక్వల్ వాయిదా..

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా,శంకర్ దర్మకత్వంలో వచ్చిన రోబో చిత్రం సంచలనం సృష్టించింది.రోబో సీక్వల్ తో మరల రజనీ ప్రేక్షకులను అలరించేందుకు  మన ముందుకొస్తున్న సంగతి తెలిసిందే . ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా మరోసారి వాయిదా పడిందన్న ప్రచారం జరుగుతోంది. సుమారు 400 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రోబో సీక్వల్ ను ముందుగా 2017 దీపావళికి రిలీజ్ చేయాలని భావించారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ మరింత సమయం ఇవ్వాలన్న ఆలోచనతో 2018 రిపబ్లిక్ డే కానుకగా ఇవ్వనున్నట్లు సమాచారం..

YOU MAY LIKE