ప్రజా సమస్యలపై పవన్ తో కలిసి పోరాడుతాం..సి పి ఐ.

రాజమండ్రిలో సిపిఐ కార్యదర్శి నారాయణ మీడియా సమావేశం.పవన్ తో ప్రజా సమస్యలపై పోరాటాలకు సహకరించామనే పార్టీ నేతలు కలుస్తున్నారు. మోడీతో కొనసాగితే పవన్ తో కలవం నారాయణ. మోడీని వ్యతిరేకిస్తే ఒక పార్టీగా భవిష్యత్తులో ఆయనతో కావచ్చు. సినీగ్లామర్ ని చూసి పవన్ వెంట పడటం లేదు, ప్రజాసమస్యలపై పోరాటానికి మద్దతుకోసమే మా నేతలు కలుస్తున్నారు . కేసుల భయంతోనే సీఎం చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్ లు మోడీ చుట్టూ కొత్త బిచ్చగాళ్లలా తిరుగుతున్నారు. 

YOU MAY LIKE