పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ

పోలవరం  ప్రాజెక్టు  నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలంటూ వైఎస్ఆర్ సీపీ  డిమాండ్ చేసింది.  పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో  ఆర్ అండ్ ఆర్ కమిషనర్ ను కలిశారు. గ్రామ సభల ద్వారా ఎంపిక చేసిన అర్హుల జాబితాను .... అధికార పార్టీకి చెందిన కొందరు తారుమారు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  పోలవరం నిర్వాసితులను అన్యాయం చేయాలని చూస్తే మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తానంటూ హెచ్చరించారు.  

YOU MAY LIKE