ఏకంగా 23 లక్షల వ్యూస్ తో 'రికార్డ్ ' ...

జై లవ కుశ సినిమాలో ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్ట్ జై లవ కుశ ట్రైలర్ కు విశేష స్పందన వస్తోంది. దీన్ని చూసిన ప్రముఖులు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్, రాజ్ తరుణ్, వెన్నెల కిషోర్ దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత శోభూ యార్లగడ్డ ఎన్టీఆర్ నటనను పొగుడుతూ ట్వీట్లు చేశారు. ట్రైలర్ విడుదలైన మూడు గంటలకే ఏకంగా 23 లక్షల వ్యూస్ తో రికార్డ్ సృష్టించింది

YOU MAY LIKE