మూడో పండుగగా ట్రైలర్ !!

ఎన్టీఆర్ అభిమానులకు త్రిబుల్ ధమాకా.. ఇప్పటివరకు టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసిన జై లవ కుశ యూనిట్.. అభిమానులకు మూడో పండుగగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు రామలక్షణ, భరతులుగా కాకుండా రావణ, రామ, లక్ష్మణులు అయ్యారు అన్న డైలాగ్ తో ప్రారంభమైన ట్రైలర్ అదరహో అనే రేంజ్ లో ఉంది. మొదటిసారి ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవ కుశలో రాశీఖన్నా, నివేదా థామస్ లో హీరోయిన్లుగా మెరవనున్నారు. మరో హీరోయిన్ నందిత కూడా ప్రత్యేక పాత్రలో మెరిసింది. సెప్టెంబర్ 21న మూవీ రిలీజ్ కాబోతోంది....

YOU MAY LIKE