నిఖిల్ పెళ్లి

టాలీవుడ్‌ కథానాయకుడు నిఖిల్‌ పెళ్లి ఫిక్స్‌ అయినట్లు ఫిల్మ్ నగర్లో వార్త హల్ చల్ చేస్తుంది. దగ్గర బంధువైన తేజస్విని అనే అమ్మాయితో నిఖిల్‌ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త ఆంజనేయులు యాదవ్ కుమార్తె అని సమాచారం. ఈ నెల 24న వారి నిశ్చితార్థం జరగనుంది. అక్టోబరు ఒకటో తేదీ వారి పెళ్లి జరిగే అవకాశం ఉంది.