నిజమేనా..!

వరుస విజయాలతో దూసుకుపోతున్నమన యువ హీరో, హీరోయిన్ నాని ,సాయి పల్లవి బైక్ మీద చెక్కర్లు కొడుతూ హన్మకొండ రోడ్లపై తిరుగుతున్నారు.ఇది నిజంగా నిజం అయితే నాని ఏదో సరదాకి అలా రోడ్ల మీద తిరిగేయటం లేదు.. తన సినిమా షూటింగ్ లో ఎం.సి.ఎలో భాగంగా ఓ సన్నివేశం కోసం బుధవారం ఉదయం హన్మకొండ గ్రీన్‌ స్క్వేర్‌ ప్లాజా సమీపంలోసాయి పల్లవిని బైక్ మీద ఎక్కించుకొని చెక్కర్లు కొట్టారు.వాళ్ళని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. నాని ఎం.సి.ఎతో పాటు కృష్ణార్జున యుద్ధం సినిమాలో కూడా నటిస్తున్నారు.

YOU MAY LIKE