ఎంపీఈవోల పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి అంగీకారం..

అమరావతి :ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడి సచివాలయంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధరంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల తో సమీక్ష సమావేశం నిర్యహించారు. రాష్ట్రంలో ఎక్కడ భూమికి ఏయే పోషకాలు అవసరంమో ఏయే పంటలకు అనుకూలం, ఏ పంటకాలంలో ఉత్పత్తులు ఎక్కువ సాధించగలం వంటి విషయాల అధ్యయనం పూర్తి స్థాయిలో జరగాలని అధికారులను  ముఖ్యమంత్రి అదేశించారు. రైతులకు అందేజేసినా 30వేల రెయిన్ గన్లకు జియో ట్యాగింగ్, యునిక్ ఐడీ నెంబర్ కేటాయించామని  సాయిల్ హెల్త్ కార్డుల సమాచారంతో సూక్ష్మపోషకాల వినియోగించడం వల్ల 5% నుంచి 10%  వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని ముఖ్యమంత్రి కి  అధికారులు తెలియాజేశారు.  రాష్ట్ర వ్యాప్తంగా 221 ఎంపీఈవోల పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. వచ్చే ఖరీఫ్‌నాటికి  కౌలు రైతులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.అమరావతి :ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడి సచివాలయంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధరంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల తో సమీక్ష సమావేశం నిర్యహించారు. రాష్ట్రంలో ఎక్కడ భూమికి ఏయే పోషకాలు అవసరంమో ఏయే పంటలకు అనుకూలం, ఏ పంటకాలంలో ఉత్పత్తులు ఎక్కువ సాధించగలం వంటి విషయాల అధ్యయనం పూర్తి స్థాయిలో జరగాలని అధికారులను  ముఖ్యమంత్రి అదేశించారు. రైతులకు అందేజేసినా 30వేల రెయిన్ గన్లకు జియో ట్యాగింగ్, యునిక్ ఐడీ నెంబర్ కేటాయించామని  సాయిల్ హెల్త్ కార్డుల సమాచారంతో సూక్ష్మపోషకాల వినియోగించడం వల్ల 5% నుంచి 10%  వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని ముఖ్యమంత్రి కి  అధికారులు తెలియాజేశారు.  రాష్ట్ర వ్యాప్తంగా 221 ఎంపీఈవోల పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. వచ్చే ఖరీఫ్‌నాటికి  కౌలు రైతులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

YOU MAY LIKE