సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి సేవాదివస్‌

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినమైన సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి సేవాదివస్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు  రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు  ప్రకటించారు.  ఒంగోలులో నిర్వహించిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన ...    అక్టోబర్‌ 2వ తేదీ వరకు  ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. పచ్చదనం, పరిశుభ్రత మీద కార్యక్రమాలు రూపొందించనున్నట్టు తెలియజేశారు. 

YOU MAY LIKE