Moto G5S వచ్చేసింది..

ఫోటోగ్రఫీ అనుభవాన్ని మెరుగుపర్చడానికి సాఫ్ట్ వేర్ ను ఆన్ బోర్డులో ఎలా సర్దుబాటు చేయాలో అర్థం చేసుకునేందుకు, లెనోవా మొబైల్ బిజినెస్ గ్రూప్ యొక్క హెడ్ సుధీన్ మాథుర్ మాట్లాడుతూ, Moto G5S ప్లస్ డ్యూయల్ కెమెరా మిగిలిన వాటితో పోలిస్తే మరింత బిన్నంగా అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ తో వస్తుంది. ఈ ఫోన్ అనౌన్స్ చేసినపుడు కాస్ట్ 13,999 చెప్పగా ఈరోజు అమెజాన్ 15 ,999 లాంచ్ చేయడం గమనర్హం.ఈ రోజు నుండి ఈ ఫోన్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది.

YOU MAY LIKE