భలే మంచి ముహూర్తం..

తెలుగు రాష్ట్రాలకు పెళ్లికళ వచ్చేసింది. ఎటు చూసినా.. పెళ్లిపందిళ్ళు, బంధువుల సందళ్లే కనిపిస్తున్నాయి. శ్రావణమాసంలో ముహూర్తాలు ఉండడంతో ఏకంగా లక్షకు పైగా వివాహాలు జరగబోతున్నాయి. పెళ్లిళ్లకు తోడు వరుస సెలవులు రావడంతో బస్సులు, రైళ్లలో కూడా రద్దీ పెరిగిపోయింది

YOU MAY LIKE