మహేష్ ...ఓ బ్రాండ్..

 మహేష్.. అదొక పేరు కాదు.. ఓ బ్రాండ్.. అమ్మాయిల కలల రాకుమారుడు అభిమానుల పాలిట శ్రీమంతుడు.. ఘట్టమనేని ఇంట పుట్టిన ప్రిన్స్.. తండ్రిని  మించిన సూపర్ స్టార్.. ఇదీ క్లుప్తంగా మహేష్. చిన్ననాటే  సినిమాల్లోకి వచ్చి.. అగ్రహీరోగా ఎదిగిన మహేష్ 43వ బర్తడే చేసుకుంటున్నాడు. స్పైడర్ గా రాబోతున్న మహేష్ బర్త్ డే స్పెషల్ మీకోసం..

YOU MAY LIKE