జబ్ ప్యార్ కియాతో డర్నా క్యా ...

బాలీవుడ్ అందాల తార మధుబాల మైనపు విగ్రహాన్ని దిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. 1960 నాటి మొఘల్ ఇ ఆజం సినిమాలో మరపురాని అనార్కలి పాత్రలో మధుబాల నటించారు. జబ్ ప్యార్ కియాతో డర్నా క్యా పాటలో మధుబాల చేసిన నృత్యం భంగిమ రూపంలో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. మధుబాల సోదరి మధుర్ బ్రిజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు

YOU MAY LIKE