క్యూ లైన్లో ఉండగా గుండెపోటు...

కాణిపాక ఆలయంలో బెంగళూరుకు చెందిన భక్తుడు శివ రంగప్ప (65) మృతి. క్యూ లైన్లో ఉండగా గుండెపోటు. దర్శనం నిలిపి వేసి ఆలయ శుద్ధి చేస్తూన్న ఆలయ అధికారులు 

YOU MAY LIKE