టీడీపీలో చేరేందుకే ...భేటి !!

ఆంధ్రా ఆక్టోపస్ ...  విజయవాడ మాజీ ఎంపీ  లగడపాటి రాజగోపాల్ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటి అయ్యారు. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పోరేషన్ విజయాల తరవాత తొలిసారిగా సచివాలయానికి వచ్చిన లగడపాటి నేరుగా సీఎం ఛాంబర్ కు వెళ్లి అరగంట పాటు ముచ్చటించారు.  సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించిన  లగడపాటి నేరుగా వెళ్లిపోయారు. 2019 ఎన్నికల సమయానికి టీడీపీలో చేరేందుకే లగడపాటి సీఎంను కలిసారంటూ జోరుగా ఊహగానాలు వినిపిస్తున్నాయి.  

YOU MAY LIKE