లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత..

ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధి నుంచి 50 మంది లబ్ధదారులకు ఇరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల నలభై రూపాయలు మంజూరైనట్లు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. గొల్లపూడిలోని ఆయన కార్యాలయంలో లబ్దిదారులకు దేవినేని చెక్కులను అందజేశారు.