సేనాని సైన్యం ఎంపికలు..

విజ‌య‌న‌గ‌రంలో ఈ నెల 20, 21 తేదీల్లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల ఎంపిక ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. స్పీక‌ర్స్, అన‌లిస్ట్స్, క‌టెంట్ రైట‌ర్స్ గా సేవ‌లు అందించేందుకు జిల్లా నుంచి మొత్తం రెండువేల ద‌ర‌ఖాస్తులు అందాయ‌ని జ‌న‌సేన పార్టీ ప్ర‌క‌టన విడుద‌ల‌చేసింది.

YOU MAY LIKE