విజయాలకు 'బ్రేక్' ...

ఇస్రో విజయాల పరంపరకు బ్రేక్ పడింది.  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన PSLV-C-39 ప్రయోగం ఫెయిలైంది.  ఎనిమిదో నావిగేషన్ శాటిలైట్ IRNSS-1హెచ్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. సాంకేతిక కారణాలతో ఉపగ్రహం రాకెట్ నుంచి విడివడలేదని ఇస్రో ప్రకటించింది. 2013 జూలైలో ప్రయోగించిన IRNSS-1ఏకు అమర్చిన అటామిక్ క్లాక్స్ విఫలమయ్యాయి. దీంతో IRNSS-1H ను పంపించారు. ఇది కూడా విఫలమైంది. 

YOU MAY LIKE