చాందినిని చంపిందెవరు ?

ఇంటర్‌ విద్యార్థినిని దుండగులు దారణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కొండల్లో పడేశారు. అమీన్‌పూర్‌ సమీపంలోని కొండల్లో విద్యార్థిని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థినిని బాచుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న చాందిని జైన్‌గా గుర్తించారు. ఈ నెల 9న  కళాశాలకు వెళ్లిన విద్యార్థిని ఇంటికి తిరిగిరాలేదు. సైబరాబాద్‌ సంయుక్త పోలీసు కమిషనర్‌ ఘటనాస్థలిని పరిశీలించారు. అమినుపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

YOU MAY LIKE