హైదరాబాద్ లో సందడి..

ప్రముఖ టాలీవుడ్ నటి తమన్నా హైదరాబాద్ లో సందడి చేసింది. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన తిరుమల ఫర్నీచర్ షోరూమ్ ను తమన్నా ప్రారంభించారు. ప్రస్తుతం తెలుగులో సందీప్ కిషన్ తో పాటు తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తున్నట్లుగా తమన్నా తెలిపారు. అన్ని బాషల్లో నటించాలనేది తన కోరికంటూ తమన్నా ఆనందం వ్యక్తం చేశారు. తమన్నాను చూసేందుకు అభిమానులు సందడి చేశారు