ఇర్మా బీభత్సం ... !!

కరీబియన్ దీవులను వణికించిన ఇర్మా తుపాన్..  అమెరికాలోని ప్లోరిడాను తీవ్ర నేలమట్టం చేసింది. గంటకు 192కిలో మీటర్ల వేగంతో దూసుకొచ్చిన పెనుగాలులు ప్లోరిడాలో ప్రళయం సృష్టించింది. తొలుత తగ్గినట్లే తగ్గి.. మళ్లీ బలం పుంజుకుని పెను తుపానుగా మారింది. ఇర్మా భయంతో ఇప్పటికే ఫ్లోరిడాలో దాదాపు 63 లక్షల మందిని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు హెచ్చరించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  

YOU MAY LIKE