నిప్పుల కుంపటి ..

రాష్ట్రంలో ఎండలు భగ భగ మంటున్నాయి. జనం భయటకు రావలంటే భయపడుతున్నారు.తీవ్రమైన వడగాల్పులతో వృధ్ధులు అల్లడిపోతున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు రావలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రం లో వివిధ ప్రాంతంలో నమోదు అయినా ఉష్ణోగ్రతలు..                         
 కృష్ణ జిల్లా తిరువూరు లో47.65 డిగ్రీలు, కంచీకచెర్ల - మొగులూర్ లో 47.53, విజయవాడ రూరల్ మండలం లో  నున్న లో 47.28, జి.కొండూరు లో 47.05, పెనుగంచిప్రోలు లో 47.03 ,గుంటూరుజిల్లా  కొల్లిపార లో47.43, అచ్చేంపేటలో47.23, పెదాకాకని మండలం నంబురు లో 47.02 , ప్రకాశం జిల్లా బల్లికూరువా మండలం కొప్పెరపాడు లో47.08 డిగ్రీలు నమోదుఅయ్యాయ ని  ఏ పి ఎస్డి ఎమ్ ఏ కమీషనర్ వెల్లడించారు.

YOU MAY LIKE