గరుడవాహన సేవ ఉత్సవాలు..

తిరుమలలో శ్రీవారి గరుడవాహన సేవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.స్వర్ణాలంకరణతో మళయప్ప స్వామి గరుడ వాహనం పై ఊరేగింపుగా  తిరుగుతూ భక్తులకు దర్శినమిచ్చారు.ఈ ఉత్సవాల్లో వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారికి కర్పూర హారతులు సమర్పించారు.శ్రీవారి బ్రహ్మోత్సవాలలోనే కాకుండా ప్రతి నెల పౌర్ణమికి స్వామి వారికి గరుడ సేవ చేయనున్నారు..ఈ నెల 23 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

YOU MAY LIKE