భారీ అగ్ని ప్రమాదం !!

నగర శివారు కాటేడాన్ పారిశ్రామిక వాడలోని కృష్ణారెడ్డి నగరంలో తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాములో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి...దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ,ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు ఆర్పారు. పూర్తిగా ప్లాస్టిక్ కావడంతో దట్టమైన పొగలు ,మంటలు ఎగిసిపడ్డాయి. గత కొన్నేళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాస్టిక్ బాటిల్స్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు ఒ వ్యాపారి. వివరాలు  తెలుసుకున్న పోలీసులు ....కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

YOU MAY LIKE