నేడు రెండోరోజు జీఎస్టీ సమావేశం..

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో నేడు రెండోరోజు జీఎస్టీ సమావేశం కొనసాగుతుంది. జైట్లీ నేతృత్వంలో శ్రీనగర్‌లో జరుగుతున్న రెండ్రోజుల జీఎస్టీ మండలి సమావేశంలో భాగంగా మొదటి రోజు మొత్తం 1205 వస్తువులపై నిర్ణయం తీసుకున్నారు. నేడు  బీడీలు, బంగారం, టెక్స్‌టైల్స్, బయోడీజిల్, పాదరక్షలు, బ్రాండెడ్‌ ఆహార పదార్థాలతో పాటు సేవలపై పన్ను రేట్లను నిర్ధారిస్తారు. జూలై1 నుంచి జీఎస్టీని అమల్లోకి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది.

YOU MAY LIKE