సినీ ప్రియులకు పండగే పండగ ...

ఈ వీకెండ్ సినీ ప్రియులకు పండగే పండగ.. వరుసగా నాలుగురోజులు సెలవులు రావడంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు క్రేజియస్ట్ సినిమాలు బాక్సాపీస్ ను షేక్ చేయబోతున్నాయి. శుక్రవారం ఒకరోజే మూడు సినిమాలు బిగ్ స్క్రీన్స్ పై సందడి చేయనున్నాయి. 

 

YOU MAY LIKE