గిఫ్ట్ హెల్మెట్ సేవ్ లైఫ్ ... !

హెల్మెట్ వాడకంపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రమాదాల నుంచి బయటపడేందుకు హెల్మెట్ ధరించాలని ...   చలానాల నుంచి తప్పించుకోవడానికి కాదంటూ అవగాహన కల్పించారు. గిఫ్ట్ హెల్మెట్ సేవ్ లైఫ్ పేరిట  పట్టణంలో భారీ  ర్యాలీ నిర్వహించారు.  హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, ధరించకపోతే జరిగే నష్టాలను ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్ధులు వివరించారు.  

YOU MAY LIKE