నిమజ్జనోత్సవం..

భాగ్యనగరంలో ప్రతిష్టాత్మంగా కొనసాగుతున్న వినాయక విగ్రహాల నిమజ్జనాలు తుది దశకు చేరుకున్నాయి. గత నెల 25న కొలువుదీరిన విగ్రహాలను మూడో రోజు నుంచే నిమజ్జనం చేస్తుండటంతో ఇప్పటి వరకూ దాదాపు 40-50 శాతం ప్రక్రియ పూర్తయింది. మంగళవారం కీలక ఘట్టమైన మహా శోభాయాత్ర ఉండటంతో పోలీసులు అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ రోజు ట్యాంక్ బండ్ లో భారీగా విగ్రహాలు నిమజ్జనం చేయనుండటంతో ప్రధాన ఊరేగింపు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు

YOU MAY LIKE