'యువత' పెడదారిన పడకుండా ... !

యువత పెడదారిన పడకుండా అడ్డుపడాల్సిన అవసరం ఉందని ఒంగోలు జిల్లా జడ్జి ఎం.జి ప్రియదర్శిని అన్నారు.బాలికల ఆక్రమ తరలింప,మాదక ద్రవ్యాల పై విద్యార్థుల్ని చైతన్యం చేయడం కోసం ఉపాధ్యాయులకు ఏర్పటు చేసిన అవగాహన సదస్సులో ప్రియదర్శిని పాల్గొన్నారు. చెడు అలవాట్లు  దేశ ఆర్థిక వ్యవస్థ ని చిన్నాభిన్నంగా చేస్తున్నా యని తెలిపారు. మాదక ద్రవ్యాల మత్తుకు మహిళలు అలవాటు పడటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.విద్యార్థుల్లో మానసిక సమస్యలని ఉపాద్యాయులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని  సూచించారు.+

YOU MAY LIKE