కొత్త వాళ్ళతో సినిమా తియ్యను..

చిత్రం ,జయం, నువ్వునేను లాంటి ప్రేమకథా చిత్రాలతో ఒకప్పుడు  టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన దర్శకుడు తేజ. ఎక్కువగా కొత్త వారితో సినిమాలు తీసి హిట్ లు కొట్టిన ఈ డైరెక్టర్...ఇప్పుడు ఆ కొత్తవాళ్లతోనే సినిమాలు తీయనంటున్నాడు. కొత్త నటీ నటులతో  షూటింగ్ చేయడం అనేది కాస్త రిస్క్ తో కూడుకున్నపని కావడం, సమయం కూడా వృథా కావడం వల్ల  సినిమాలు చేయడం కొంచెం కష్టమే అని తేజ భావిస్తున్నాడట. ఇకపై మంచి క్రేజ్ ఉన్న నటీ నటులతో ముందుకెళ్తా అని తేజ ప్రకటించడం విశేషం.

YOU MAY LIKE