నేటి నుంచి చంద్రబాబు చిత్తూరు పర్యటన..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజులపాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. నేడు తిరుపుతి, పుత్తూరులో, రేపు శ్రీకాళహస్తి, రొంపిచెర్లలో పర్యటించనున్నారు. మరుసటిరోజు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు.

YOU MAY LIKE