చాందిని హత్య ... !!

చాందిని జైన్ ను క్షణికావేశంలో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు సాయికిరణ్. మదీనా గూడలో వుంటున్న సాయికిరణ్ ,చాందిని ని రెండేళ్లగా ప్రేమింస్తున్నట్లు తెలిపారు. ప్రేమ వ్వవహారంలో మా ఇద్దరికి గొడవ జరిగిందని , చాందిని ప్రవర్తన నచ్చకే 6 నెలల నుంచి దూరం పెట్టానన్నాడు. తన వెనుక పడొద్దని ఎన్నిసార్లు చెప్పినా తను వినలేదన్నాడు. అమెను ఎలాగైనా వదిలించుకోవాలి అనుకున్నానని వెల్లడించాడు. చాందిని ని ఉద్దేశ పూర్వకంగా చంపలేదని చెప్పాడు.

YOU MAY LIKE