జలవాణి కాల్ సెంటర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

రాష్ట్రంలో తాగు నీటి సమస్యల పరిష్కారానికి, సంబంధిత సమస్యలపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేసేందుకు ఉద్దేశించిన   జలవాణి కాల్ సెంటర్ ను  ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్.

 

జలవాణి టోల్ ఫ్రీ నంబర్ - 18004251899