బూత్ కమిటీ కార్యకర్తల సమ్మేళనానికి కామినేని భూమి పూజ..

విజయవాడ: విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో ఈ నెల 25 వ తేదీన జరగబోయే "బూత్ కమిటీ కార్యకర్తల మహా సమ్మేళనం" ప్రాంగణ,వేదికకు మంత్రి డా. కామినేని శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు.

ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారితో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు గారితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు హాజారుకానున్నారు.  

రాష్ట్రంలో ఇప్పటికి 23 వేల బూత్ లకు కమిటీలు వేయడం జరిగిందన్నారు.13 జిల్లాల నుండి బూత్ కి ముగ్గురు చొప్పున బూత్ కమిటీ సభ్యులు సమావేశానికి హాజారుకానున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.

YOU MAY LIKE