సూచిక బోర్డు ను" ఢీ" కొట్టిన బైక్..ఇద్దరు మృతి.

హనుమాన్ జంక్షన్ లో జాతీయ రహదారిపై సూచిక బోర్డు ను ఢీ కొట్టిన బైక్. ద్వారకా తిరుమల లో పెళ్ళి కీ హాజరై తిరిగి వెళ్ళు తుండగా ప్రమాదం జరిగింది. గుంటూరుకు చెందిన యువకులు ప్రశాంత్, కార్తీక్ అక్కడిక్కడే మృతి చెందారు.

YOU MAY LIKE