నాగిరెడ్డి ఆశయాల జాడలో భూమ మౌనిక

మంత్రి భూమ  అఖిలప్రియ సోదరి మౌనిక రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నంద్యాల ఉపఎన్నికలో ప్రజలకు ఇచ్చిన హమీలన్నీంటిని నెరవెరుస్తాంమన్నారు.నంద్యాల,ఆళ్ళగడ్డ అబివృద్ధి మా ద్యేయమని తెలిపారు.భూమ నాగిరెడ్డి ఆశయాల జాడలో మా కుటుంబం నడిస్తోందన్నారు. 

YOU MAY LIKE