విఫలం కావడంతో ... !!

ఇవాళ ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేపట్టారు.  బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరించడం,ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాలను వ్యతిరేకిస్తూ నేడు దేశ వ్యాప్తంగా బ్యాంకింగ్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి.తమ డిమాండ్ల పై కేంద్రంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగినట్లు ఆల్ ఇండియా బ్యాంక్  ఎంప్లాయిస్ అసోసియేషన్ పేర్కొంది.కేంద్రం స్పందించని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు

YOU MAY LIKE