భళా బాహు..

రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రం రెండు భాగాలు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.  ఈ చిత్రాలన్ని థియేటర్లలో చూడలేకపోయిన వారు ఇప్పుడు అధికారికంగా ఆన్‌లైన్లో చూసే సదావకాసం ప్రముఖ ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ సర్వీస్‌ నెట్‌ఫ్లిక్‌ సంస్థ కల్పిస్తుంది. మొత్తం 25.50 కోట్ల భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్‌ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో 192 దేశాల్లో ఈ చిత్రం ఆన్‌లైన్లో అందుబాటులోకి రానుంది.