ఇన్ అండ్ ఔట్..

ఆయేషా మీరా హత్యకేసు పునర్విచారణ కోసం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కేసు దర్యాప్తు కోసం వేసిన సిట్ గురించిన వివరాలను హైకోర్టుకు తెలిపింది. విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సిట్ పనిచేస్తుందని వివరించింది. సిట్ లో సభ్యులుగా డీఎస్పీలు హైమావతి, శ్రీలక్ష్మి, సీఐ షెహరున్నీసా బేగం  ఉండనున్నారు. కేసు పునర్విచారణ జరపనున్న సిట్.. పూర్తి నివేదికను డిజిపి కి అందించనుంది.